Advertisement
Google Ads BL

అఫీషియల్: అఖండ2 - తాండవం


నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ గా రాబోతున్న #BB 4 ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది. సింహ, లెజెండ్, అఖండ లతో సూపర్ బ్లక్ బస్టర్స్ తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్టు పై అసలు ఎక్స్ పెక్ట్ కూడా చెయ్యలేని అంచనాలున్నాయి. ఈ చిత్రానికి మేకర్స్ ఈ రోజు టైటిల్ ని అధిరికంగా ప్రకటించారు. 

Advertisement
CJ Advs

అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కనున్న #BB 4 కు అఖండ 2-తాండవం అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. మరి అఖండ తోనే పెద్ద బాలకృష్ణ కేరెక్టర్ తో తాండవం ఆడించిన బోయపాటి శ్రీను ఈసారి బాలయ్య కి ఈ టైటిల్ పెట్టి ఇంకెంత తాండవం ఆడిస్తారో అంటూ నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 

ఈ చిత్రం లో బాలయ్య కు విలన్ గా ఎవరు కనిపిస్తారో, బాలయ్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారో అనే విషయంలో నందమూరి ఫ్యాన్స్ క్యూరియాసిటీగా కనబడుతున్నారు. మరి బోయపాటి అఖండ 2 ను ఎప్పుడు, ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. 

BB4 Titled Akhanda 2 Thaandavam:

Balakrishna - Boyapati Srinu Project Titled Akhanda 2 Thaandavam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs