Advertisement
Google Ads BL

BB4 కి పవర్ ఫుల్ టైటిల్


బాలకృష్ణ-బోయపాటి కాంబో అంటే ఎలా ఉంటుందో.. ఇప్పటికే హ్యాట్రిక్ మూవీస్ నిరూపించాయి. సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్. మూడు సినిమాలు మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించిన సినిమాలే. అందుకే ఇప్పుడు ఈ కాంబోలో మొదలు కాబోతున్న #BB 4పై అందరిలో విపరీమైన క్రేజు, అంచనాలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

రేపు మొదలు గ్రాండ్ గా పూజా కార్యకమాలతో మొదలు కాబోతున్న బాలయ్య-బోయపాటి కాంబో మూవీకి సంబందించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అఖండ తో వేరే లెవల్ యాక్షన్ తో బాలయ్య ను పవర్ ఫుల్ గా చూపించిన బోయపాటి దానికి సీక్వెల్ గా తెరకెక్కించబోతున్న అఖండ 2 కి సరికొత్త టైటిల్ అనుకుంటున్నారట. 

రేపు ఓపెనింగ్ కార్యక్రమాలతో మొదలు కాబోయే #BB కి తాండ‌వం అనే టైటిల్ పెడితే పవర్ ఫుల్ గా ఉంటుంది అని బోయపాటి అనుకుంటున్నారట. ఓపెనింగ్ కార్యక్రమాలతోనే టైటిల్ ని కూడా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అఖండ కన్నా భారీ యాక్షన్ తో ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నట్లుగా టాక్. అందుకే తాండవం టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు. 

Powerful title for Balayya-Boyapati combo:

Nandamuri Balakrishna and Boyapati movie starts tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs