Advertisement
Google Ads BL

పుష్ప 2 : తెలియకుండానే ఇలాంటి రూమర్స్?


పుష్ప 2 విషయంలో మేకర్స్ పదే పదే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తున్నా కొంతమంది మేధావులు పనిగట్టుకుని పుష్ప ద రూల్ పోస్ట్ పోన్ వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చెయ్యడం పై అల్లు అభిమానులు సీరియస్ అవుతున్నారు. పుష్ప ద రూల్ ఫస్ట్ హాఫ్ లాక్టేడ్ అంటూ మేకర్స్ ప్రకటించడం పై కూడా చాలామంది సెటైర్స్ వేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఒక పెద్ద సినిమాకి ఇలాంటి అప్ డేట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. దీనంతటికి అనవసరంగా పుష్ప 2 రిలీజ్ పై వస్తున్న రూమర్స్ ప్రధాన కారణం అంటున్నారు. పుష్ప 2 విషయంలో గత రెండు నెలల్లో అనేక రూమర్స్ రావడం అల్లు అర్జున్-సుకుమార్ మధ్యన ఈగో క్లాషెస్ వచ్చాయి, సుకుమార్ రీ షూట్స్ చేయడంపై అల్లు అర్జున్ ఆగ్రహంగా ఉన్నాడు, అందుకే డిసెంబర్ 6 నుంచి మరోసారి పుష్ప 2 పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు నడిచాయి. 

కానీ పుష్ప 2 మేకర్ అప్పటి నుంచి ఇప్పటివరకు డిసెంబర్ 6 వదిలేదె లే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు వారికి తెలియకుండానే అపర మేధావులు సోషల్ మీడియాలో పుష్ప 2 విడుదలపై రూమర్స్ క్రియేట్ చేసి ఉంటారా అనేది నిజంగా ఆశ్చర్యకర విషయమే అంటూ గుసగుసలాడుకుంటున్నారు నెటిజెన్స్. 

Pushpa 2 : Unknowingly such rumors?:

Pushpa 2: The Rule First Half Locked And Loaded
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs