Advertisement
Google Ads BL

మత్తు వదలరా 2 ఓటీటీ డేట్ ఫిక్స్


మత్తు వదలరా చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన సింహ కోడూరి-కమెడియన్ సత్య ల మత్తు వదలరా 2 చిత్రం 7 సెప్టెంబర్ న థియేటర్స్ లో విడుదలైంది. మంచి ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. థియేటర్స్ లో సత్య కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు. 

Advertisement
CJ Advs

రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ మార్కెట్ లో కలెక్షన్స్ పరంగా అదరగొట్టేసింది. థియేటర్స్ లో హిట్ అయిన మత్తు వదలరా 2 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామా అని కుటుంబ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

మత్తు వదలరా 2 చిత్ర స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఓటీటీ డేట్ లాక్ చేసింది. ఈ అక్టోబర్ 11 నుంచి మత్తు వదలరా 2 చిత్రాన్ని స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ప్రకటించారు. మరి ఈ దసరా నుంచి మత్తు వదలరా 2 చిత్రాన్ని ఓటీటీ లో వీక్షించొచ్చు. 

Mathu Vadalara 2 OTT Date Fix:

Mathu Vadalara 2 OTT release date revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs