Advertisement
Google Ads BL

బోయపాటి కి మించి NBK 109లో బాలయ్య


ఏ భార్య అయినా చెప్పిన మాట వినకపోతే భర్త మంచి మాటలు చెప్పి మార్చుకుంటాడు. అంతగా వినకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఇక్కడో భర్త మాత్రం అవినీతి చేస్తున్న భార్య ను మారమని చెప్పి చెప్పి మారకపోయేసరికి ఇక చేసేది లేక భార్యను పోలీసులకు పట్టించించిన ఘటన హైదరాబాద్ మణికొండలో చోటు చేసుకుంది. 

Advertisement
CJ Advs

హైదరాబాద్ మణికొండ లో డీఈఈగా పని చేస్తున్న శివ జ్యోతి అనే ఆవిడ తన ఉద్యోగం ద్వారా అవినీతి అంటే లంచాలకు అలవాటు పడిపోయి రోజు ఇంటికి లక్షలు లక్షలు మోసుకొస్తూ ఇంట్లోని ప్రతి చోటా దాచి పెట్టడం చూసిన శివజ్యోతి భర్త శ్రీపాద్ ఆమెను ఎన్నోసార్లు మందిలించినా ఫలితం లేకపోయింది. 

దానితో భర్త శ్రీపాద్ భార్యకు బుద్ది చెప్పాలని కఠిన నిర్ణయమే తీసుకున్నాడు. భార్య శివజ్యోతి దాచిపెట్టిన డబ్బును శ్రీపాద వీడియోస్ తీసి మరీ మీడియాకి చేరవేయ్యడంతో శివజ్యోతి అవినీతి ఒక్కసారిగా బయటపడింది. ఆమె ఇంటికి వెళ్లిన అధికారులకు ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో అందరూ షాకైపోయారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.  

Naga Vamsi crazy comments on NBK109:

Naga Vamsi update on NBK109
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs