Advertisement
Google Ads BL

పుష్ప 2 వచ్చే వరకు మళ్ళీ బోరే

pushpa the rule | పుష్ప 2 వచ్చే వరకు మళ్ళీ బోరే

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల తర్వాత కల్కి 1 వచ్చేవరకు భారీ సినిమా ఏది బాక్సాఫీసు దగ్గరకు రాలేదు. కల్కి వచ్చింది బాక్సాఫీసుని కదిలించింది. ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2 అందరిని నిరాశపరిచింది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 న దేవర వచ్చేవరకు చిన్న చిత్రాల సందడి కనిపించింది. 

Advertisement
CJ Advs

దేవర వచ్చింది మరోసారి బాక్సాఫీసుని షేక్ చేసింది. ప్రస్తుతం దసరా సెలవల్లో దేవర హంగామా కనిపిస్తుంది. ఇక దేవర తర్వాత మళ్ళీ రెండు నెలల వరకు ప్రేక్షకులకు బోరింగ్ ఫ్రైడేస్ రాబోతున్నాయి. ఈ రెండు నెలల్లో అక్టోబర్ 10 న రజినీకాంత్ వేట్టయ్యన్ రాబోతుంది. దాని తర్వాత అంటే డిసెంబర్ 6 వరకు పెద్ద చిత్రాలు, మీడియం చిత్రాల సందడి కనిపించడం లేదు. 

డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న పుష్ప ద రూల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మళ్ళీ పుష్ప రాజ్ థియేటర్స్ లోకి వచ్చి రచ్చ చేసే వరకు థియేటర్స్ లో చిన్న సినిమాలతోనే ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. మరి ఈ మద్యలో చైతు, నితిన్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూడాలి. 

Bore again until Pushpa 2 comes:

No more boring every Friday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs