Advertisement
Google Ads BL

వీరమల్లు బ్యూటీ అద్భుతమైన అందాలు


ఇస్మార్ట్ బ్యూటీ నుంచి హరి హర వీరమల్లు బ్యూటీగా ప్రమోషన్ పొందిన నిధి అగర్వాల్ ఇప్పుడు హరి హర వీరమల్లు షూటింగ్ తో బిజీగానే కాదు అటు తమిళ సినిమాలతోనూ కళకళలాడుతుంది. ప్రస్తుతం విజయవాడ ఎయిర్ పోర్ట్ లో దిగి అమరావతిలో జరుగుతున్న వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న నిధి అగర్వాల్ తాజా లుక్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే. 

Advertisement
CJ Advs

ఎప్పుడు మోడ్రెన్ డ్రెస్సులతో గ్లామర్ చూపించే నిధి అగర్వాల్ ఇప్పుడు పట్టు చీరలో కళగా కనిపించింది. ఒంటి నిండా ఆభరణాలతో లైట్ కలర్ పట్టు చీరలో తన హెయిర్ ను అందంగా ముడి కట్టి చుట్టూ గులాబీ పూలతో నిధి అగర్వాల్ ఆకర్షణగా కనిపించింది. అచ్చం చందమామ లా కనిపించింది. 

ఆమె ఈ బ్యూటిఫుల్ లుక్ తో ఏదో షాప్ ఓపినింగ్ కి రెడీ అయ్యింది అనేలా కనిపించింది. అన్నట్టు దసరా సందర్భంగా చాలా వస్త్ర వ్యాపారులు తమ బిజినెస్ ఎక్స్పాన్డ్ చేస్తూ షాప్స్ ఓపెనింగ్ అంటూ హీరోయిన్స్ ను రిబ్బన్ కటింగ్స్ కు పిలుస్తున్నారు. సో నిధి కూడా అలానే ఏదో షాప్ ఓపినింగ్ కి రెడీ అయినట్లుగా ఉంది.  

Veeramallu beauty is amazing beauty:

Nidhi Agarwal looks beautiful
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs