Advertisement
Google Ads BL

దర్శన్ చుట్టూ రేణుక స్వామి ఆత్మ


కన్నడ హీరో దర్శన్ తన అభిమానిని అత్యంత పాసవికంగా చంపించిన కేసులో ప్రస్తుతం బళ్లారి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనితో పాటుగా నటి, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ ఇంకా ఈ హత్యలో పాల్గొన్న మరికొందరు జైలు జీవితంలో ఉన్నారు. తాజాగా దర్శన్ బెయిలును కోర్టు మరోమారు రిజెక్ట్ చేసింది. 

Advertisement
CJ Advs

రేణుక స్వామి వేడుకుంటున్నా వినకుండా అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ రావడంతో అతని బెయిల్ పిటిషన్ వాయిదా పడుతూ ఉంది. ఈమధ్యన బెంగుళూరు జైల్లో దర్శన్ కు రాచ మర్యాదలు అందుతున్న కారణంగా అతని జైలు అధికారులు బళ్లారి జైలుకు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. 

అయితే బళ్లారి జైల్లో దర్శన్ వింతగా ప్రవర్తిస్తున్నాడని, బళ్లారి జైల్లో తనకు నిద్ర పట్టడం లేదని, రేణుకాస్వామి ఆత్మ తన కలలోకి వచ్చి వెంటాడుతోందని దర్శన్ జైలు అధికారులకు మొర పెట్టుకోవడమే కాదు తనను ఈ జైలు నుంచి మార్చమని వేడుకుంటున్నాడట. మరి నిజంగానే తనని చంపినందుకు రేణుక స్వామి పగబట్టి దర్శన్ ను వేధిస్తున్నాడేమో అని నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. 

Darshan is surrounded by Renuka Swamy soul:

Renukaswamy Murder Case: Bail plea of actor Darshan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs