Advertisement
Google Ads BL

లీగల్ గా ప్రొసీడ్ అవుతున్న నాగార్జున


అక్కినేని ఫ్యామిలీ అందులోను నాగ చైతన్య, అలాగే ఆయన మాజీ భార్య సమంత పై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖ పై సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫైర్ అయ్యింది. నాగార్జున కు సంబందించిన N కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే నీ కోడలు సమంతను నా దగ్గరకు పంపమని కేటీఆర్ నాగ్ కు చెప్పగా నాగార్జున సమంత ను ఫోర్స్ చెయ్యగా సమంత ఒప్పుకోకపోవడంతో నాగ చైతన్య విడాకులిచ్చాడు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ భగ్గుమంది. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అమల, చైతు, అఖిల్ ఇలా ప్రతి ఒక్కరు సురేఖ వ్యాఖ్యలను ఖండించగా.. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులంతా ఏక తాటిపై కొచ్చి నాగ్ ఫ్యామిలీపై, సమంత పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 

తాజాగా నాగార్జున కొండా సురేఖపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతున్నారు. తమ పరువుకు నష్టం వాటిల్లేలా మాట్లాడిన కొండ సురేఖ విషయంలో నాగార్జున లీగల్ గా ప్రొసీడ్ అయ్యి నోటీసులు ఇవ్వబోతున్నారు. మేము ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని నాగార్జున కుండబద్దలు కొట్టేసారు.  

Nagarjuna proceeding legally:

Nagarjuna To Take Legal Action Against Konda Surekha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs