Advertisement

ఈ తెలుగందాన్ని పట్టించుకోరే..


తెలుగు హీరోయిన్స్ వైపు ఏ హీరోలు చూసేందుకు ఇష్టపడరు. కారణం వారు అందాలు ఆరబోసే విషయంలో పద్ధతులు పాటిస్తూ, హద్దులు పెట్టుకుంటారని. తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్స్ మొదట్లో పద్దతి అంటూ అవకాశాలు రాకుండా చేసుకుంటారు. ఆ తర్వాత అందాలు ఆరబోస్తానని చెప్పేసరికి ఆఫర్స్ రావు. అలానే ఉంది ఇప్పుడు తెలుగమ్మాయ్ ఈషా రెబ్బా పరిస్థితి. 

Advertisement

ఈషా చక్కగా కథలు ఎంచుకుని సినిమాలు చేస్తుంది. అవి మంచి హిట్స్ అయినా ఈషా రెబ్బకి ఆఫర్స్ ఇచ్చే హీరోలు కనిపించరు. యంగ్ హీరోలు కూడా ఆమెని పట్టించుకున్న పాపాన పోలేదు. అరవింద సమేత వంటి సినిమాలో స్టార్ హీరోతో చేసినా పాపకు అదృష్టం కలిసి రాలేదు. దయ వెబ్ సిరీస్‌తో నటనలో అబ్బా అనిపించింది. అయినా ఆమెను పట్టించుకున్న నాధుడు లేడు. 

కొన్నాళ్లుగా హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉండే ఈషా రెబ్బ తరచూ అద్భుతమైన గ్లామర్ ఫొటోస్ వదులుతుంది. తాజాగా ఈషా రెబ్బ మాల్దీవ్స్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈషా రెబ్బ పోస్ట్ చేసిన ఫొటోస్ చూసిన అభిమానులు.. ఎలారా ఇంత అందాన్ని పక్కన పెట్టేశారు అని కామెంట్స్ పెడుతున్నారు.

Eesha Rebba Latest Glamour Photos Goes Viral:

Heroine Eesha Rebba in Vacation Mode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement