Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 కాదు..


రామ్ చరణ్-శంకర్ కాంబోలో 3 లాంగ్వేజెస్ లో తెరకెక్కుతున్న గేమ్ చెంజర్ పోస్ట్ ప్రొడక్షన్ లో శంకర్ ఉండడమే కాదు.. రిలీజ్ డేట్ ఇవ్వకుండా ప్రమోషన్స్ మొదలుపెట్టి మెగా ఫ్యాన్స్ ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రా మచ్చ మచ్చ సాంగ్ రిలీజ్ పబ్లిక్ లో లాంచ్ చెయ్యడం, దానికి శంకర్, దిల్ రాజు గేమ్ ఛేంజర్ ప్రతినాయకుడు ఎస్ జె సూర్య హాజరవడం అన్ని హైలెట్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇక త్వరలోనే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేసి కొత్త పోస్టర్ తో ప్రకటించబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. గేమ్ ఛేంజర్ క్రిస్టమస్ అంటూ అప్ డేట్ ఇస్తున్నా డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. 

కానీ తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 కి రావట్లేదు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25 న విడుదల చేసే ఆలోచనలో ఉండడం కాదు, మేకర్స్ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. డిసెంబర్ 25 గేమ్ ఛేంజర్ రిలీజ్ అంటూ పోస్టర్ తో అతి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

December 20 is not the Game Changer..:

Ram Charan Game Changer new reported release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs