Advertisement
Google Ads BL

దేవర బయటివాళ్ళెవరూ చూడలేదు


ఈమధ్యన దేవర చిత్రాన్ని రాజమౌళి కాంపౌండ్ లోని ఒకరు వీక్షించారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ అదుర్స్ అన్నారు, చివరి 20 నిమిషాలైతే గూస్ బంప్స్ రావడం పక్కా అంటూ ఆయన చెప్పారని సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్లు వేశారు. దేవర ని చూసింది కార్తికేయ అని ఒకరు, కాదు రాజమౌళిని స్వయంగా దేవర చూసారు అంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపించాయి. 

Advertisement
CJ Advs

తాజాగా కొరటాల శివ ఇప్పటివరకు దేవర చిత్రాన్ని బయటివారెవరూ చూడాలి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో దేవర చిత్రాన్ని చూసి చాలామంది రివ్యూస్ ఇస్తున్నారనగానే కొరటాల శివ ఇప్పటివరకు దేవర చిత్రాన్ని బయటివారెవరు చూడలేదు. మేమె అంటే ఎన్టీఆర్ గారు నేను ఇంకా సినిమాటోగ్రాఫర్, మా టీమ్ లోని కొంతమంది దేవర చిత్రాన్ని చూసాము కానీ, బయటివారెవరూ దేవర చూడలేదు. 

ఎన్టీఆర్ గారే ఐదుసార్లు చూసారు. సినిమా చూస్తూ ఎవరో విజిల్ వేశారు. అది తారక్ గారే అయ్యుంటారు అంటూ కొరటాల దేవర చిత్రాన్ని ఇంతవరకు బయటి వారెవరూ చూడలేదు అని క్లారిటీ ఇచ్చేసారు. 

No one outside of Devara saw it:

Koratala about Devara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs