Advertisement
Google Ads BL

కూలి: నాగార్జున సీన్స్ లీక్, షాకయిన టీమ్


సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలి మూవీలో కింగ్ నాగార్జున సైమన్ కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే నాగార్జున సైమన్ ఫస్ట్ లుక్ అందరిని ఇంప్రెస్స్ చేసింది. తాజాగా లోకేష్ కనగరాజ్ నాగార్జున పై రీసెంట్ గా ఒక ఊహించని లీక్ బయటకు వచ్చేసి ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయింది.

Advertisement
CJ Advs

షూటింగ్ స్పాట్ లో నాగార్జున సైమన్ కేరక్టర్ లో క్రూరంగా ఒకరిని చంపుతున్న సీన్ అది. ఆ సీన్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. అక్కినేని అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ అదే సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం డిజప్పాయింట్ అయ్యాడు. 

లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తమ టీం అందరూ రెండు నెలల కష్టం కేవలం ఒక చిన్న లీక్ వల్ల వృథా అయ్యిపోయింది, దయచేసి తన సినిమాకి ఇలాంటి లీకులు వదిలి తమని ఇబ్బంది పెట్టొద్దు అంటూ లోకేష్ లీకుల రాయుళ్లకు విజ్ఞప్తి చేసాడు.  

Coolie: Nagarjuna scene leaked, shocked team:

Coolie Director Lokesh Kanagaraj On Nagarjuna Leaked scene
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs