Advertisement
Google Ads BL

అందుకే నా స్కిన్ అలా అయ్యింది: సమంత


సమంత ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లో ఉందో చెప్పదు కానీ.. ఇప్పుడైతే షూటింగ్ తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హెల్త్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. రెండేళ్ల క్రితం మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఆ తర్వాత లుక్స్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కుంది.  

Advertisement
CJ Advs

సమంత మెడిసిన్స్ వాడినప్పుడు తన స్కిన్ ఎందుకంత డ్యామేజ్ అయ్యిందో చెప్పింది. తాజాగా సమంత తన ఇన్స్టా స్టోరీస్ లో ప్రస్తుతం తన స్కిన్ చాలా మెరుగుపడింది, గతంలోలా ఇప్పుడు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ రాసుకొచ్చింది. తనకి హెల్త్ బాలేనప్పుడు దాని నుంచి బయటపడేందుకు స్ట్రాంగ్ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని దాని వల్ల స్కిన్ గ్లో కోల్పోయింది. 

ఆ మెడిసిన్స్ డ్రైనెస్, ఇన్ఫ్లమేషన్ సహా ఇతర సమస్యలను సృష్టించి స్కిన్ ని డ్యామేజ్ చేసాయి. నా స్కిన్ విషయంలో చాలామంది చాలా విమర్శలు చేసారు. ఇప్పుడు మళ్ళీ నా స్కిన్ ని మెరుగుపరుచుకోవడానికి పికో లేజర్, రెడ్ లైట్ థెరపీ, శోషరస పారుదలపై దృష్టి సారించే ఫేషియల్స్ చేయిస్తున్నాను, అవి స్కిన్ ప్రోబ్లెంస్ ను ఎదుర్కోవడంలో హెల్ప్ చేశాయంటూ తాను థెరపీ చేయించుకుంటున్న పిక్ ని షేర్ చేసింది. 

Thats why my skin is like that: Samantha:

Samantha Skincare Secrets Answer The Question How Do You Get That Glow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs