Advertisement
Google Ads BL

తండ్రి మరణం: మలైకా వెంట అర్జున్ కపూర్


మలైకా అరోరా తండ్రి నిన్న బుధవారం ఉదయం ఏడంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై బాద్రా లో చోటు చేసుకుంది. మలైకా అరోరా తండ్రి మరణంతో ఆమె కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా తండ్రి సూసైడ్ చేసుకోవడంతో బాలీవుడ్ ప్రముఖులు మలైకా ను పరామర్శించదానికి తరలి వచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ విషాదకర సమయంలో మలైకా అరోరా ఆమె ప్రియుడు హీరో అర్జున్ కపూర్ వెన్నంటే ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మలైకా వెంట ఆమె కొడుకు, ప్రియుడు అర్జున్ కపూర్ లు ఉన్నారు. మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మలైకా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ సంఘటన జరిగిన ప్లేస్ కి వెళ్లి మలైకా ఫ్యామిలీకి అండగా ఉన్నాడు.  

ఇక మలైకా అర్భాజ్ కు విడాకులిచ్చాక అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ ని కొనసాగిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మలైకా అరోరా-అర్జున్ కపూర్ లు కలిసి కనిపించకపోయేసరికి.. వీరు విడిపోయారనే వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే ప్రియురాలు విషాదంలో ఉంటే అర్జున్ కపూర్ ఆమె వెన్నంటే ఉండడం చూసి వీరి బంధం ముగియలేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. 

Arjun Kapoor arrives at Malaika Arora house :

Arjun Kapoor arrives at Malaika Arora house after her father dies by suicide
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs