Advertisement
Google Ads BL

భార్యతో విడిపోతున్న మరో కోలీవుడ్ హీరో


కోలీవుడ్ లో గత కొన్నాళ్లుగా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళ క్రితం సార్ హీరో ధనుష్ పర్సనల్ రీజన్స్ తో భార్య ఐశ్వర్య తో విడాకులు తీసుకుని విడిపోయాడు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ భార్య తో విడిపోయినట్లుగా ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా మరో కోలీవుడ్ హీరో భార్య తో విడాకులు తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చెయ్యడం అభిమానులకు షాకిచ్చింది. 

Advertisement
CJ Advs

పొన్నియన్ సెల్వన్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం రవి ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి వార్తలను వ్యాప్తి చెయ్యొద్దని జయం రవి మనవి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

కొద్దిరోజులుగా జయం రవి ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు జయం రవి భార్య ఆర్తితో విడిపోతున్నట్టుగా అనౌన్స్ చెయ్యడంతో ఆయన అభిమానులు షాకవుతున్నారు. 

Jayam Ravi announces separation from his wife Aarti:

Tamil actor Jayam Ravi and wife Aarti announce separation, request privacy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs