Advertisement
Google Ads BL

అనిరుధ్ పై తెలుగు ఆడియన్స్ ఒపీనియన్


తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పై ఎన్నో అంచనాలు ఉంటాయి. అనిరుద్ నేపధ్య సంగీతంపై మ్యూజిక్ లవర్స్ లో విపరీతమైన క్రేజ్. అందుకే తెలుగు దర్శకనిర్మాతలు కూడా అనిరుధ్ ని భారీ పారితోషికం ఇచ్చి తమ సినిమాల కోసం ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటారు. గతంలో అజ్ఞాతవాసి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనిరుధ్ ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ దేవర కోసం అనిరుధ్ ని ఎంచుకున్నారు. దేవర సాంగ్స్ లిరిక్స్ ఎలా ఉన్నా అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్, BGM అన్ని అదిరిపోతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ కొంతమంది తెలుగు ఆడియన్స్ మాత్రం అనిరుద్ మ్యూజిక్ పై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అనిరుధ్ రవిచంద్ర మంచి ట్యూన్లు, మ్యూజిక్ బీట్లు అన్నీ తమిళ్ స్టార్ హీరోల సినిమాల కోసం దాచుకొని, మిగిలిపోయినవి మాత్రం మన మోహన కొడుతున్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు.. అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం దేవర ని అనిరుధ్ BGM ఎంతగా లేపుతుందో అనేది. ఏదైనా తేడా కొడితే అప్పుడు తెలుగు ప్రేక్షకుల అనుమానాలే నిజమవుతాయి. 

Telugu Audience Opinion on Anirudh:

Telugu Audience Opinion on Tamil Music director Anirudh Ravichander
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs