Advertisement
Google Ads BL

చిరు తో హరీష్ కోరిక అలా తీరింది


హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చెయ్యాలనే కోరిక ఆల్మోస్ట్ తీరిపోయింది. బాస్ తో అవకాశమొస్తే ఎవ్వరు వదులుకుంటారు. హరిష్ శంకర్ కూడా మెగాస్టార్ తో ఆ అవకాశం కోసం చూస్తున్నాడు. అది రానే వచ్చింది. అయితే అదేదో సినిమా కోసం కాదు. హరిష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించేసారు.

Advertisement
CJ Advs

అది కూడా ఓ కమర్షియల్ యాడ్లో. చిరంజీవి కంట్రీ డిలైట్ మిల్క్ ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఆ మిల్క్ ను పబ్లిసిటీ చేసే ప్రాసెస్ లో ఓ యాడ్ షూట్ చేసారు. ఆ యాడ్ ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. మెగాస్టార్ అన్నయ్య సినిమాలోని ఆత్మ లా ఈ యాడ్ కోసం ద్విపాత్రాభినయం చేసారు.

హరీష్ శంకర్ ఇలా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసి తన కోరిక ని నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కంట్రీ డిలైట్ మిల్క్ ప్రోడక్ట్ యాడ్ వైరల్ గా మారింది. 

Harish Shankar Directs Chiranjeevi:

Chiranjeevi delights with Country Delight commercial
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs