Advertisement
Google Ads BL

తమ్ముడు మోక్షజ్ఞ కు తారక్ వెల్ కమ్


నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణలు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అందులో బాలయ్య స్టార్ హీరోగా వెలుగొందగా హరికృష్ణ అటు నటన, ఇటు పొలిటికల్ గా బిజీ అయ్యారు. ఆ తర్వాత తరంలో కళ్యాణ్ రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే మూడో తరం వారసుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి నటుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి హీరోగా రాబోతున్న మోక్షజ్ఞ బర్త్ డే రోజున మోక్షు ఎంట్రీ ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ వచ్చింది. దానితో తమ్ముడు మోక్షజ్ఞ కి గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. 

నీవు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు!

మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారితో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఆశీర్వాదాలను కురిపించాలని ఆశిస్తున్నట్టుగా ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. 

కళ్యాణ్ రామ్ ట్వీట్ చేస్తూ.. Welcome to the Tinsel Town Mokshu !!

తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…

Wish you a very very Happy Birthday!! అంటూ తమ్ముడు మోక్షజ్ఞకు అన్నదమ్ములిద్దరూ బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి. 

Tarak Welcome to younger brother Mokshagna:

NTR and Kalyan Ram Welcome to younger brother Mokshagna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs