Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ సినిమాపై ప్రశాంత్ వర్మ ఇండైరెక్ట్ పోస్ట్


నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖరారై పోయింది. బాలకృష్ణ తన కొడుకు సినీ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. మోక్షజ్ఞ పుట్టిన రోజు సెప్టెంబర్ 6. ఆ రోజు అంగరంగ వైభవంగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదలు పెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయనే టాక్ ఉంది. 

Advertisement
CJ Advs

హనుమన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి మూవీకి దర్శకుడు. మోక్షజ్ఞ ఇప్పటివరకు విశాఖలో నటన కి సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. రీసెంట్ గా నందమూరి మోక్షజ్ఞ మేకోవర్ అభిమానులనే కాదు మూవీ లవర్స్ అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీపై చేసిన ఇండైరెక్ట్ ట్వీట్ వైరల్ గా మారింది. 

A new dawn is breaking at @ThePVCU! #SimbaisComing 🦁 ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో సింబాను పరిచయం చేస్తున్న సింహం కార్టూన్ ని పోస్ట్ చేయడం ద్వారా మోక్షజ్ఞ మూవీ గురించిన హింట్ స్పష్టంగా ఇచ్చాడు. అయితే సెప్టెంబర్ 6 న మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ ఉండకపోవచ్చు, బాలయ్య చెప్పినట్టుగా ఈ ఏడాది చివరిలో సినిమాను మొదలు పెట్టొచ్చు, మోక్షు బర్త్ డే కి అనౌన్సమెంట్ తో సరిపెట్టచ్చనే ఉహాగానాలు కూడా నడుస్తున్నాయి. 

Mokshagna Cinematic Debut Hinted by Director Prasanth:

Director Prasanth Varma hints Mokshagna grand debut in PVCU
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs