Advertisement
Google Ads BL

దేవర: ఎన్టీఆర్-జాన్వీ అదరగొట్టేశారు


దేవర నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కెమిస్ట్రీ గురించి ఇంకా ఇంకా మాట్లాడుకుంటున్నారు సినీ లవర్స్. జాన్వీ కపూర్ గ్లామర్, ఎన్టీఆర్ క్యూట్ స్టెప్స్ అన్ని ఫ్యాన్స్ ని, కామన్ ఆడియన్స్ ని ఫిదా చేసాయి. దేవర నుంచి ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల కలయికలో పిక్స్ వచ్చి సాంగ్ రాగానే తెగ ఎగ్జైట్ అయిన అభిమానులు ఇప్పుడు దానికి డబుల్ రొమాంటిక్ పోస్టర్ రావడంతో పండగ చేసుకుంటున్నారు.  

Advertisement
CJ Advs

దేవర మూడో సింగిల్ కి సంబందించిన పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ మూడో సింగిల్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల రొమాన్స్ చూస్తే వేరే లెవల్ అనాలనిపిస్తుంది. అంతలాంటి రొమాంటిక్ స్టిల్ లో ఎన్టీఆర్-జాన్వీ లు అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. దేవర దావుది సాంగ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల రొమాన్స్ మాత్రం నిజంగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. 

కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబోలో సెప్టెంబర్ 27 న విడుదలకు రెడీ అవుతున్న దేవర పార్ట్ 1 పై భీభత్సమైన అంచనాలున్నాయి. క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేవర మ్యానియా మొదలైపోయినట్లే కనిపిస్తుంది. 

Daavudi Promo from Devara :

Daavudi Promo from Devara on Sept 4th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs