Advertisement
Google Ads BL

Bigg Boss 8: మరో రెండు పెయిర్స్ ఎంట్రీ


8.00: హౌస్‌లోకి వెళ్లే ఐదవ కంటెస్టెంట్‌ని నాగ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు ముందు ఓ బాంబ్ పేల్చారు నాగ్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న నలుగురి కంటెస్టెంట్‌లో ఓడిపోయిన పెయిర్‌కి ఝలక్ ఇస్తూ.. ఈ సీజన్‌లో కెప్టెన్ అనే వారు ఎవరూ ఉండరని షాకిచ్చారు. ఇక ఈ సీజన్ 5వ కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్యా ఓంని ప్రకటించారు. ఆదిత్యా ఓం ఎంట్రీ అనంతరం బడ్జీ కాన్సెప్ట్ చెప్పి.. ఆయన బడ్జీగా 6వ కంటెస్టెంట్ సోనియాను నాగ్ పిలిచారు. ఆమెతో డిస్కషన్ అనంతరం ఈ పెయిర్‌ని హౌస్‌లోకి పంపారు నాగ్. 

Advertisement
CJ Advs

8.30 PM: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే 7వ కంటెస్టెంట్ టైమ్ వచ్చేసింది. 7వ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్కని నాగ్ పిలిచారు. కానీ, ఆమె రాకుండా సోనేరిటాతో లవ్ సింబల్స్ పంపించి ఆశ్చర్యపరిచారు. అనంతరం 3వ సారి నాగ్ పిలవగా బేబక్క స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బేబక్క హిస్టరీ గురించి డిస్కషన్ అనంతరం బడ్డీ కాన్సెప్ట్ చెప్పి ఆమెను పక్కకు పంపించారు. ఆమెకు బడ్డీ అయిన 8వ కంటెస్టెంట్‌ని నాగ్ అనౌన్స్ చేశారు.

8వ కంటెస్టెంట్ ఎవరంటే.. శేఖర్ భాషా. ఈ మధ్య శేఖర్ భాషా పేరు ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. ఆయన కంటెస్టెంట్‌గా స్టేజ్‌పైకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆర్‌జె‌గా తనని పరిచయం చేసుకున్న శేఖర్ భాషా.. నాగ్‌తో తనకున్న పరిచయాన్ని తెలిపారు. అనంతరం బడ్డీ బేబక్కని పిలిచి వారిద్దరి గురించి కాసేపు డిస్కషన్ నడిచింది. తర్వాత ఇద్దరినీ హౌస్‌లోకి పంపించారు. వీరిద్దరితో హౌస్‌ మేట్స్ పరిచయాలు నడుస్తున్నాయి.  

Bigg Boss 8 Contestants List 5, 6, 7, 8:

Bigg Boss 8 Launching Episode Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs