Advertisement
Google Ads BL

బాలయ్య కోసం సూపర్ స్టార్ ట్వీట్


నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా ప్రవేశించి 50 ఇయర్స్ పూర్తవుతున్న సందర్భముగా నేడు ఆదివారం చిత్ర పరిశ్రమ బాలయ్యను ఘనంగా సన్మానించనుంది. బాలయ్య 50 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ సెలెబ్రేషన్స్ కి సూపర్ రజినీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు చాలామందికి ఆహ్వానాలు అందాయి. 

Advertisement
CJ Advs

ఈరోజు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో జరగబోయే బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఈవెంట్ కి పలువురు గెస్ట్ లుగా హాజరవుతున్నారు, అందులోను సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోతున్నారనే టాక్ నడిచినా.. రజినీకాంత్ మాత్రం బాలయ్య కి స్పెషల్ డే ని పురస్కరించుకుని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

యాక్షన్ కింగ్, కలెక్షన్ కింగ్, డైలాగ్ డెలివరీ కింగ్ అంటూ Action King!Collection King!Dialogue Delivery King! My lovely brother Balayya has completed 50yrs in the cinema industry and still going strong. A great achievement! My hearty congratulations to him and I wish him peace of mind, good health and happiness all his life. God Bless.

నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా బలంగా కొనసాగుతున్నారు. ఒక గొప్ప విజయం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు మరియు అతనికి మంచి ఆరోగ్యం మరియు జీవితాంతం ఆనందాన్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అంటూ రజిని సోషల్ మీడియా లో వేసిన ట్వీట్ తో బాలయ్య కు శుభాకాంక్షలు తెలియజేసారు. 

Super Star best wishes to Balayya:

Rajinikanth sends best wishes to Nandamuri Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs