Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ సెలబ్రేషన్స్ కి రెడీనా


రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలిమీదున్నారు. మెగా అభిమానులు కసిగా వెయిట్ చేస్తున్నారు. శంకర్ సర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు లాక్ చేస్తారా అని. దిల్ రాజు అప్పుడప్పుడు గేమ్ ఛేంజర్ డిసెంబర్ అంటున్నా ఎక్కడో ఏదో చిన్న అనుమానం. కారణం సోషల్ మీడియాలో కావాలని కొందరు గేమ్ ఛేంజర్ పై విషపు ట్వీట్లు వెయ్యడమే. 

Advertisement
CJ Advs

ఈమధ్యన గేమ్ ఛేంజర్ రీ షూట్స్ అనే విషయంపై కూడా హాట్ హాటా గా చర్చలు జరిగాయి. ఇండియన్ 2 దెబ్బకు శంకర్ గారు గేమ్ ఛేంజర్ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఇక వినాయకచవితికి గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రాబోతుంది అనే వార్త మెగా అభిమానులని మైకంలా కమ్మేసింది. 

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని వినాయకచవితికి అయినా లేదంటే అంతకంటే ముందే అయినా ప్రకటించే అవకాశం ఉంది అనగానే కొంతమంది మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇస్తే మెగా సెలెబ్రేషన్స్ కి రెడీనా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 న రిలీజ్ చేసయ్యబోతున్నట్లుగా సమాచారం, అందుకు సంబందించిన డేట్ పోస్టర్ ఎనౌన్సమెంట్ కి రెడీ అవుతుందట. 

Is Game Changer releasing on this date?:

 Game Changer release date update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs