Advertisement
Google Ads BL

అక్టోబర్ వరకు వెయిట్ చేయమంటున్న పుష్ప 2


పుష్ప 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అల్లు అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 15 నుండి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 6కి వెళ్లిన పుష్ప 2 మళ్ళీ వాయిదా పడుద్ది అనే వార్త అల్లు ఫ్యాన్స్ ని కలవరపెట్టింది. ప్రస్తుతం సుకుమార్-అల్లు అర్జున్ ఇద్దరూ రాత్రీపగలూ పుష్ప షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. 

Advertisement
CJ Advs

మధ్యలో సుకుమార్-అల్లు అర్జున్ కి మద్యన వచ్చిన ఈగో క్లాషెస్ వలన షూటింగ్ లేట్ అవుతూ రావడం, ప్రస్తుతం సమస్యలన్నీ సమసిపోవడంతో అందరూ పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసే విషయమై ఫోకస్ పెట్టారు. అయితే పుష్ప 2 షూటింగ్ అక్టోబర్ చివరికి కల్లా పూర్తవుతుంది అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 

అక్టోబర్ చివరికల్లా షూటింగ్ పూర్తి చేసేసి సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు గా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేస్తాడని అంటున్నారు. ఈసారి పుష్ప 2 ప్రమోషన్స్ తోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని చిత్ర బృందం చూస్తుంది. పార్ట్ 1 బిగ్ సక్సెస్ అవడం పుష్ప 2 పై అంచనాలు పెరిగేలా చేసింది. 

Pushpa 2 shooting update :

Pushpa The Rule shooting update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs