Advertisement
Google Ads BL

అప్డేట్ లేక అల్లాడుతోన్న మహేష్ ఫ్యాన్స్


ఆగష్టు 9 మహేష్ బాబు బర్త్ డే కి SSMB 29 అప్ డేట్ ఉంటుంది అని ఆశించి భంగపడిన మహేష్ ఫ్యాన్స్ కి రాజమౌళి ఎప్పుడు శుభవార్త వినిపిస్తారా అని వారు ఎదురు చూడని రోజు లేదు. సెప్టెంబర్ లో వచ్చే అప్ డేట్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కానీ ఆ విషయమై రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

Advertisement
CJ Advs

సెప్టెంబర్ రావడానికి కరెక్ట్ గా ఐదు రోజుల సమయమే ఉంది. కానీ మహేష్-రాజమౌళి మూవీపై ఏ చిన్న న్యూస్ వినిపించడం లేదు. అదే మహేష్ ఫ్యాన్స్ బాధ. రాజమౌళి మహేష్ చిత్రం విషయంలో ఎలాంటి హడావిడి పడకుండా సైలెంట్ గా పని చేసుకోవడం చూసి వారు తెగ ఇదైపోతున్నారు.

అటు మహేష్ బాబు మరోసారి లండన్ వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహెష్ బాబు పై టెస్ట్ షూట్ ఎప్పుడు జరుగుతుంది, ఆయనేమో SSMB 29మేకోవర్ లోకి మారిపోయారు. హెయిర్ పెంచేసి గెడం పెంచి కొత్తగా కనిపిస్తున్నారు. మరి రాజమౌళి మహెష్ మూవీ విషయంలో ఏదో ఒకటి తేల్చవయ్యా అంటూ ఆయనకి రిక్వెస్ట్ లు ఎక్కువవుతున్నాయి.   

There is no news about Mahesh-Rajamouli movie:

Mahesh fans are very excited about the SSMB29 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs