Advertisement
Google Ads BL

కల్కి: ప్రభాస్ లుక్ పై నటుడు చెత్త కామెంట్స్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తోనే 1200 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కల్కి చిత్రంలో మైనస్ లు ఉన్నప్పటికి.. పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు, దానితోనే 1200 కోట్ల కలెక్షన్ సాధ్యమైంది. 

Advertisement
CJ Advs

అయితే కొంతకాలంగా సక్సెస్ లకు దూరమై సౌత్ హీరోపై కక్కలే మింగలేక ఉన్న బాలీవుడ్ నటులలో కొంతమంది మాత్రం అప్పుడప్పుడు సౌత్ స్టార్స్ పై పడి ఏడుస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి కల్కి లో ప్రభాస్ లుక్ పై చేసిన చెత్త కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సౌత్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. 

అర్షద్ వర్సి ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. నేను ప్రభాస్ నటించిన కల్కి సినిమా చూసాను. ఆ చిత్రం నాకు నచ్చలేదు, అంతేకాదు ప్రభాస్ లుక్స్ చూస్తే జోకర్ లా అనిపించింది. బాధేసింది. ఈ సినిమాని మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ విషయంలో దర్శకుడు, నటులు కూడా ఫెయిల్ అయ్యారు. 

ఒక బ్లాక్ బస్టర్ చిత్రం పై ఇలాంటి కామెంట్స్ చేయడమనేది ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో అర్షద్ వర్సి పై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. 

Hindi actor worst comments on Prabhas look in Kalki:

Arshad Warsi Says Prabhas Looks Like a Joker in Kalki
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs