Advertisement
Google Ads BL

70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్


70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 2022వ సంవత్సరానికిగానూ దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్స్ ఈ అవార్డులకు వెళ్లగా.. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా తెలుగు నుంచి కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. ఉత్తమ నటుడిగా కాంతార ఫేమ్ రిషభ్ శెట్టి పురస్కారాన్ని అందుకోనున్నారు.

Advertisement
CJ Advs

70వ జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు వీరే:

ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ 2 (తెలుగు)

ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1: శివ (హిందీ)

ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార (కన్నడ)

ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)

ఉత్తమ దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్‌, (ఫౌజా- హరియాన్వీ)

ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)

ఉత్తమ బాల నటి: శ్రీపాథ్‌ (మాలికాపురమ్‌ - మలయాళం)

ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)

బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)

ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)

ఉత్తమ నటి: నిత్యా మేనన్‌ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతి)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం),  సినిమాటోగ్రాఫర్‌: రవి వర్మన్‌

బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌: అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కుచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ), డిజైనర్‌: నిక్కి జోషి

బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : అపరాజితో, డిజైనర్‌: ఆనంద అద్య

బెస్ట్‌ ఎడిటింగ్‌: ఆట్టం, ఎడిటర్‌: మహేష్‌ భువనేండ్‌

బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం), డిజైనర్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆట్టం - ఆనంద్‌ ఏకార్షి, 

డైలాగ్‌ రైటర్‌: గుల్‌మోహర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల

బెస్ట్‌ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)

బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)

బెస్ట్‌ లిరిక్స్‌: ఫౌజా (హరియాన్వీ), రచయిత: నౌషద్‌ సదర్‌ ఖాన్‌

ఉత్తమ సంగీతం (పాటలు): బ్రహ్మస్త్ర: శివ (హిందీ) - ప్రీతమ్‌

ఉత్తమ సంగీతం (నేపథ్యం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌), సంగీత దర్శకుడు: ఏఆర్‌ రెహమాన్‌

బెస్ట్‌మేకప్‌: అపరాజితో (బెంగాళీ), ఆర్టిస్ట్‌: సోమనాథ్‌ కుందు

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (ఒడియా): దమన్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌) 

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ): కేజీయఫ్‌ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) : గుల్‌మోహర్‌

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌

బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌

ఉత్తమ  ప్రాంతీయ చిత్రం (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (పంజాబీ): బాగీ డి దీ

స్పెషల్‌ మెన్షన్‌: గుల్‌మోహర్‌ (హిందీ), నటుడు: మనోజ్‌ బాజ్‌పాయ్; కదికన్‌ (మలయాళం), సంగీత దర్శకుడు: సంజోయ్‌ సలీల్‌ చౌదురి

నాన్‌ ఫీచర్‌ సినిమాలు

ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌  దుహా (హిందీ)

బెస్ట్‌ డాక్యుమెంటరీ: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ - మరాఠీ

బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) - కన్నడ

బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: వర్ష (లెగసీ) - మరాఠీ

బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ

బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌: ‘ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2 - ఘరియాల్‌) - ఇంగ్లిష్‌

బెస్ట్‌ ఎడిటింగ్‌: మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, ఎడిటర్‌ (సురేశ్‌ యూఆర్‌ఎస్‌)

బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ - మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ, దర్శకుడు: బస్తి దినేశ్‌ షెనోయ్‌

బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్: అయనా (మిర్రర్‌)

బెస్ట్‌ డైరక్షన్‌: ఫ్రమ్‌ ది షాడో (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌), దర్శకుడు: మిరియం చాండీ మినాచెరీ

బెస్ట్‌  సౌండ్‌ డిజైన్‌: యాన్‌ (వెహికల్‌) - హిందీ/ మాల్వి, సౌండ్‌ డిజైనర్‌: మానస్‌ చౌధురి

బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ: మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌), సినిమాటోగ్రాఫర్‌: సిద్ధార్థ్‌ దివాన్‌

బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ), వాయిస్‌ ఓవర్‌: సుమంత్‌ శిందే

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఫుర్సత్‌ (లీజర్‌) - విశాల్‌ భరద్వాజ్‌

ఉత్తమ స్క్రిప్ట్‌: మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లిష్‌), రచయిత: కౌశిక్‌ సర్కార్‌

స్పెషల్‌ మెన్షన్‌: బిరుబాలా విచ్‌ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా - ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)

బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా: కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) - ఇంగ్లిష్‌, రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌

70th National Film Awards 2024 Announcement:

Best Actor Rishab Shetty and Best Film Telugu Karthikeya 2 <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs