Advertisement
Google Ads BL

ఛీ.. ఛీ..  వీడేం భర్త రా బాబు..!


దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి కి విడాకులివ్వకుండానే దివ్వెల మధురితో కలిసి ఉంటూ భార్యకు, కుమార్తెలకు అన్యాయం చేసిన విషయం దువ్వాడే ఒప్పుకున్నాడు. నా భార్య పిల్లలు నన్ను రోడ్డు మీద వదిలేసారు. అందుకే నేను మాధురి దగ్గర ఉంటున్నా అన్నాడు. అందురూ మేము మంచి ఫ్రెండ్స్, రెండేళ్ళుగా కలిసే ఉంటున్నాం. నేను నా భర్తకు విడాకులివ్వలేదు, నాకు పిల్లలున్నారు అంటూ కార్ యాక్సిడెంట్ డ్రామా ఆడింది మాధురి. 

Advertisement
CJ Advs

అయితే దివ్వెల మాధురి ఇన్స్టా రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. తానేదో గుట్టుగా రీల్స్ చేసుకుంటుంటే తనని నడి రోడ్డుమీదకి లాగారంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాధురి తో తనకు సంబంధం ఉంది అని దువ్వడ పబ్లిక్ గానే ఒప్పుకున్నాడు. కానీ మాధురి భర్త సడన్ గా ఇప్పడు లైన్ లోకి వచ్చాడు. నాకు నా భార్య మీద నమ్మకం ఉంది. తాను రాజకీయంగా ఎదుగుతుంటే బురద జల్లుతున్నారంటూ మాట్లాడడం విడ్డూరంగా అనిపించింది. 

నాకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రచారం జరుగుతుంది. అది వింటే నవ్వొస్తోంది. మా తండ్రి ఓ లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ డబ్బంతా మాధురికే పంపిస్తాను. మాధురి మంచి డ్యాన్సర్. ఆమె పై ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నా భార్య మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. తనని రాజకీయంగా తొక్కేయ్యడానికి ఎన్నో నిందలు వేస్తున్నారు. 

కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది అంటూ నేను మధురికి చెబుతూ ఉంటాను అంటూ ఆమె భర్త చెప్పిన మాటలు వింటే.. వీడేం మొగుడురా... అన్ని విషయాలు రచ్చ కెక్కాక కూడా ఇలా భార్యపై అంత నమ్మకంగా ఉన్నాడు.. ఛి ఛీ అంటూ నెటిజెన్స్ మాధురి భర్తని చూసి అస్యహించుకుంటున్నారు. 

Divvela-Duvvada: Madhuri Husband Enters Scene:

Duvvada Issue: Divvela Madhuri Husband Shocking Defense
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs