Advertisement

క్యూట్ క్యూట్ కీర్తి సురేష్


కీర్తి సురేష్ కొన్నాళ్లుగా గ్లామర్ షో కి తెర లేపింది. మోడ్రెన్ డ్రెస్సులు వేస్తూ అందాలు చూపించేందుకు తహతహలాడుతోంది. సౌత్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ మెల్లగా బాలీవుడ్ పాగా వేసేందుకు కూడా రెడీ అవుతుంది. బాలీవుడ్ కి వెళ్ళాక మరింత గ్లామర్ షో చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. 

Advertisement

రీసెంట్ గానే తన క్లోజ్ చిన్నప్పటి ఫ్రెండ్ ని కోల్పోయి చాలా ఎమోషనల్ అయిన కీర్తి సురేష్ తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ వదిలింది. మోడ్రెన్ బ్లౌజ్ తో చక్కటి చీర కట్టులో కీర్తి సురేష్ అందంగానే కాదు క్యూట్ క్యూట్ గా కనిపించింది. జడ వేసుకుని రిబ్బన్ చుట్టిన కీర్తి సురేష్ శారీ లుక్ మాత్రం బాగా వైరల్ అయ్యింది. 

ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమా ఒప్పుకోని కీర్తి సురేష్ తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 

Keerthy Suresh with Cute and Awesome Look:

Keerthy Suresh in Saree with Cute Awesome Lovely Smile
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement