Advertisement
Google Ads BL

పూజ హెగ్డే లేటెస్ట్ మోడ్రెన్ లుక్


మోడ్రెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే సౌత్ ఆమెకి ఎదురు లేని అనుకుంటున్న సమయంలో రష్మిక మందన్న పూజ హెగ్డే కి గట్టి పోటీ ఇచ్చింది. గత రెండేళ్లుగా పూజ హెగ్డే ని నిరాశ పరిచే సినిమాలు తగలడంతో అమ్మడు జోరుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరో సూర్య44 లో పూజ హెగ్డే ఆఫర్ దక్కించుకుంది. 

Advertisement
CJ Advs

సోషల్ మీడియా లో పెద్దగా యాక్టీవ్ గా లేకపోయినా మధ్య మధ్యలో మాత్రం పూజ హెగ్డే తన లేటెస్ట్ ఫొటోస్ వదులుతూ అభిమానులను ఇంప్రెస్స్ చేస్తుంది. మోడరన్ వేర్స్ తో పూజ హెగ్డే తన అందాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యనే ఇటలీ వెకేషన్ కి వెళ్లొచ్చిన పూజ హెగ్డే తాజాగా కొత్త ఫొటోస్ ని వదిలింది. 

పూజ హెగ్డే వేసుకున్న షర్ట్ చిరిగినట్లు కనిపిస్తున్న ఒక చొక్కాతో వయ్యారంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్యాంటు - షర్టు వేసినా జడ అల్లుకుని డిఫరెంట్ గా ఉన్న ఆ ఫోటోలు షేర్ చేయగా, అభిమానులు ఆమె లుక్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. పూజ హెగ్డే స్టయిష్ లుక్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 

Pooja Hegde latest modern look:

Pooja Hegde killing look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs