Advertisement
Google Ads BL

పుష్ప 2 క్లైమాక్స్ మాములుగా ఉండదు


సుకుమార్-అల్లు అర్జున్ మధ్యన అంతా సవ్యంగానే ఉంది, ప్రస్తుతం పుష్ప ద రూల్ క్లైమాక్స్ షూట్ RFC లో చాలా స్పీడుగా చిత్రీకరణ జరుగుతుంది. అల్లు అర్జున్-ఫహద్ ఫాసిల్ ఇంకా కొంతమంది కీలక నటులపై సుకుమార్ ఈ క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. పుష్ప ద రూల్ లో క్లైమాక్స్ దాదాపుగా 12 నుండి 15 నిమిషాల నిడివి ఉంటుదట. 

Advertisement
CJ Advs

ఈరోజు కొంతమంది ఫైటర్స్ తో పుష్ప2 క్లైమాక్స్ ఎపిసోడ్ ని సుకుమార్ ఆధ్వర్యంలో రిహార్సల్ చేశారట. ఆ రిహార్సల్స్ చూసిన వారంతా పుష్ప 2 క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరి పుష్ప 2 క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా సుకుమార్ డిజైన్ చేసాడని మేకర్స్ చెప్పడం కాదు.. చూసినవారు కూడా అదే మాట చెప్పడం అల్లు ఫ్యాన్స్ కి ఉత్సహాన్నిచ్చింది. 

అలాగే పుష్ప 2 లో జాతర ఎపిపోడ్ కూడా హైలెట్ అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. రెండు సాంగ్స్ తో పాటుగా జాతర ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ ఇవన్నీ పుష్ప2కి మెయిన్ హైలెట్స్ గా నిలవబోతున్నాయని టాక్. 

Pushpa 2 climax is not normal:

Pushpa 2 climax update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs