Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ ఫ్యాన్స్ రోజా ను వదలరు


వైసీపీ లో ఓటమి తర్వాత రాజకీయాలను పక్కనపెట్టి ఇంటికే పరిమితమైన నగరి మాజీ ఎమ్యెల్యే రోజా రీసెంట్ గానే ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్స్ లో షికార్లు చేసింది. రోజా ఇటలీ వెకేషన్ దుస్తులపై సోషల్ మీడియాలో  పెద్ద దుమారమే రేగింది. అదలా ఉంటే ఈ మద్యన రోజా వైసీపీ కి రాజకీనామా చేయబోతుంది.. వైసీపీ నుంచి వేరే స్టార్ హీరో పార్టీలో చేరబోతోంది అంటున్నారు. 

Advertisement
CJ Advs

అయితే రోజా వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ పార్టీలో ఏమైనా చేరుద్ది అనుకున్నారు. కాదట.. ఏపీలో రాజీనామా చేసిన రోజా అత్తవారిల్లు అయిన తమినాట రాజకీయం చెయ్యాలనుకుంటుందట. అక్కడ విజయ్ పార్టీ లో చేరేందుకు రోజా రంగం సిద్ధం చేసుకుంటుంది అనే వార్తలతో కిర్రాఫ్ ఆర్పీ కౌంటర్ వేసాడు. 

అమ్మ రోజా వెళ్ళు తమిళనాట రాజకీయం చేద్దామనుకుంటూ చెన్నైలో అడుగుపెట్టు నీకు రజినీకాంత్ ఫ్యాన్స్ చేతిలో ఉంటుందీ.. అక్కడ కాలు పెట్టిన మరుక్షణం పరిగెత్తిస్తారు అంటూ ఆర్పీ రోజాపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయనేదో స్నేహితుడు ఫంక్షన్ కి వచ్చి ఎన్టీఆర్ గారి గురించి, చంద్రబాబు గురించి, బాలకృష్ణ గురించి మాట్లాడితే వీళ్ళకెందుకు, రోజాతో సహా వైసీపీ నేతలంతా సూపర్ స్టార్ అని కూడా చూడకుండా నానా మాటలన్నారు. 

ఇప్పుడు నువ్వు తమినాడు రాజకీయాల్లోకి వెళదామనుకుంటున్నావ్, నిన్ను సూపర్ స్టార్ ఫ్యాన్స్ వదలరు జాగ్రత్త అంటూ ఆర్పీ రోజాని హెచ్చరిస్తున్నాడు. 

Superstar fans never leave Roja:

Kirak RP satirical Comments over ROJA 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs