Advertisement
Google Ads BL

చైతు ఎంగేజ్మెంట్ లో అక్కినేని ఫ్యామిలీ సందడి


సమంత-నాగ చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది. ఆ పెళ్ళిలో అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ అంతా ఎంతో సందడి చేశారు. అది ముగిసిపోయిన గతం. అదంతా మరిచిపోయి ప్రస్తుతం నాగ చైతన్య జీవితంలో మూవీ ఆన్ అయిపోతున్నాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యాడు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గానే శోభిత దూళిపాళ్ల తో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగిపోయింది. నాగ చైతన్య ఇష్టపడి కట్టించుకున్న ఫ్లాట్ లో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, శోభిత ఫ్యామిలీ మద్యన సింపుల్ గా జరిపించేసారు. అన్న నిశ్చితార్థంలో అఖిల్ సందడి చెయ్యగా, అమల, నాగార్జున మాత్రం ట్రెడిషనల్ వేర్ లో సంప్రదాయంగా పాల్గొన్నారు. 

అమల చైర్ లో కూర్చుని ఉండగా.. నాగార్జున, శోభిత, అఖిల్, నాగ చైతన్య దిగిన ఫ్యామిలీ పిక్ చూడగానే అక్కినేని అభిమానులు చాలా సంతోషపడిపోతున్నారు. అక్కినేని ఫ్యామిలోకి వస్తున్న శోభితకు వారు మనస్ఫూర్తిగా వెల్ కమ్ చెబుతున్నారు. 

Akkineni family buzz in Chaithu engagement:

Akkineni family in Chaithu-Sobhita engagement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs