Advertisement
Google Ads BL

స్టార్ హీరో సూర్య తలకి గాయం


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో స్వల్పంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. సూర్య తలకు గాయమైంది అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోనళన పడుతున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న Suriya 44 చిత్ర షూటింగ్ లో సూర్య తలకు గాయమైనట్లుగా సమాచారం.  

Advertisement
CJ Advs

సూర్య తలకు పెద్ద దెబ్బ తగిలినట్లుగా వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనపడుతూ ఉండడంతో ఆ సినిమా నిర్మాత పాండ్యన్‌ సూర్య కి జరిగిన ప్రమాదంపై స్పందించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పాండ్యన్ సూర్య తలకి చిన్న గాయమైనట్లుగా తెలిపారు. 

ఊటీలో జరుగుతున్న Surya 44 షూటింగ్ సెట్స్ లో సూర్య కి ప్రమాదం జరగడంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స ఇపించినట్లుగా, సూర్య తలకి చిన్నపాటి గాయమే అయ్యింది, ఆయన కోలుకుంటున్నారని సూర్య అభిమానులకు పాండ్యన్ క్లారిటీ ఇచ్చారు. 

Suriya suffers injury on Suriya 44 sets:

Suriya Suffers Head Injury During Suriya 44 Action Scene
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs