Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ లైనప్ మాములుగా లేదు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మతిపోవాల్సిందే. ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆచితూచి కొరటాలతో దేవర మూవీ మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత కన్నడ సంచలన పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 

Advertisement
CJ Advs

బుచ్చిబాబు తో కమిట్ అయిన మూవీని పక్కనపెట్టి మరీ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ముందుకెళ్లడం ఆయన ఫ్యాన్స్ కి కూడా నచ్చింది. ఇప్పుడు దేవర రెండు భాగాలుగా రాబోతుంది. దేవర 1 సెప్టెంబర్ 27 న విడుదలకి ఆల్మోస్ట్ రెడీ, దేవర 2 2025 లో విడుదలకాబోతుంది, ఆ తర్వాత 2026 అందరికన్నా ముందు ఎన్టీఆర్ బాక్సాఫీసు పై పోటీ షురూ చేసారు. అది కూడా సంక్రాతి సీజన్లో. 

నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్-నీల్ చిత్రం అఫీషియల్ గా పూజా కార్యక్రమంతో మొదలైంది. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9 న విడుదల అంటూ డేట్ లాక్ చేసేసాడు. ఈ చిత్రాలు మధ్యలో ఎన్టీఆర్ ఫస్ట్ డెబ్యూ హిందీ ఫిలిం వార్ 2 ఆడియన్స్ ముందుకు వస్తుంది. సో ఎన్టీఆర్ లైనప్ మాములుగా లేదు అనుకునేలా ఆయన ప్లానింగ్ ఉంది. 

NTR line-up is not usual:

Is Jr NTR having the strongest lineup among the current situation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs