యాంకర్ నుంచి పాన్ ఇండియా నటిగా కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెర మీద గ్లామర్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పేరుతొ స్టార్ మా నిర్వరిస్తున్న ప్రోగ్రాం కి జెడ్జ్ గా వస్తున్న అనసూయ గ్లామర్ విషయంలో సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది.
బరువు పెరిగి కాస్త వెయిట్ గా కనబడుతున్నా ఆమె హైట్ ఆ వెయిట్ ని కవర్ చేస్తుంది. అందుకే అనసూయ ఏ అవుట్ ఫిట్ వేసినా ఆ అందాలు, గ్లామర్ ఎక్స్ పోజ్ అవుతున్నాయి. తాజాగా అనసూయ వేసిన మోడ్రెన్ అవుట్ ఫిట్ నుంచి ఆమె అందాలు కనిపించి కనిపించనట్టుగా కనిపించాయి.
వైట్ స్లీవ్ లెస్ బ్లౌజ్, పైన వైన్ కలర్ కోట్ తో.. వైట్ లెహేంగాలో అనసూయ షేర్ చేసిన ఫొటోస్ చూడగానే అనసూయ ఏముందిరా, కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.