Advertisement
Google Ads BL

రాజ్ తరుణ్ ఫ్రెండ్ ని కొట్టిన లావణ్య


రాజ్ తరుణ్ పై ఆరోపణలు చెయ్యడమే కాకుండా, తనకి అబార్షన్ చేయించి, తనని పెళ్లి చేసుకుని మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా తనని బెదిరిస్తోంది అంటూ కేసు పెట్టిన లావణ్య అనే యువతి విషయంలో రాజ్ తరుణ్ నేరుగా ఫైట్ చెయ్యకుండా తన ఫ్రెండ్ శేఖర్ బాషా తో మట్లాడిస్తున్నాడా అనేలా శేఖర్ భాషా..  లావణ్య తప్పుడు అమ్మాయి, ఆమె డ్రగ్స్ బానిస అంటూ పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

Advertisement
CJ Advs

లావణ్య ఆమె లాయర్ దిలీప్ ఇద్దరూ శేఖర్ బాషా ని ఆపాలని చూస్తున్నా శేఖర్ బాషా మాత్రం లావణ్య తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలున్నాయి, అంతేకాకుండా డబ్బు కోసం రాజ్ తరుణ్ వేధించింది అంటూ చెబుతున్నాడు. తాజాగా ఓ ఛానల్ లో శేఖర్ బాషా, లావణ్యలు లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. 

అక్కడ శేఖర్ బాషా లావణ్య డ్రగ్ ఎడిట్, ఆమె చిన్న పిల్లలకు డ్రగ్స్ విక్రయిస్తుంది అని ఆరోపిస్తూ ఇవిగో ఆధారాలంటూ చూపిస్తూ ఉండడంతో లావణ్య వెంటనే శేఖర్ బాషా పై దాడికి దిగుతూ చెప్పు తీసుకుని కొట్టడంతో అక్కడ కాస్త గందరగోళం ఏర్పడింది. శేఖర్ భాషను  కొట్టడంతో అతను కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం శేఖర్ భాషాను లావణ్య కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

Raj Tarun Friend RJ Shekar Basha Fight With Lavanya:

Raj Tarun Friend RJ Shekar Basha sensational comments on Lavanya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs