Advertisement
Google Ads BL

లావణ్య వ్యవహారంపై ఓపెన్ అయిన రాజ్ తరుణ్


రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి కేసు పెట్టడం, ఆ తర్వాత రాజ్ తరుణ్ ని టార్గెట్ చేస్తూ పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం, హీరయిన్ మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు కూడా తనప కూడా దాడి చేసారంటూ లావణ్య కేసు పెట్టడం అన్ని హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజ్ తరుణ్ మీడియా ముందు రాలేదు. తాజాగా ఆయన నటించిన తిరగబడ్డారు సామి ప్రమోషన్స్ లో లావణ్య విషయంలో రాజ్ తరుణ్ ఓపెన్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

లావణ్య వ్యవహారంలో నేను లీగల్ గానే పోరాటం చేస్తాను 

నేను లావణ్య కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు

నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్ గా వెల్లుతున్నాను

నేను ఆల్రెడీ లీగల్ గానే ముందుకు పోతున్నాను 

విషయం బయటకి రాగానే నేనే అన్ని మీడియా చానెల్స్ ముందుకు వచ్చాను 

నేను క్లారిటీ ఇచ్చాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి లీగల్ గానే ముందుకు పోతాం 

నాకు పెళ్లి అంటే చాలా భయం, జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకున్న 

నాతో పాటు శేఖర్ బాషా కూడా చాలా ఆధారాలు బయట పెట్టాడు 

నేను పురుషోత్తముడు మూవీ కి ప్రమోషన్ కి రాకపోవడానికి కారణం ఉంది 

నేను కూడా మనిషినే , నాపై కావాలనే నిందనలు, ఆరోపణలు వచ్చాయి 

దీంతో నేను రాలేక పోయాను 

ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను 

నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసి ఉన్నారు .. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి 

వారం , పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని భాద పడుతున్నాను 

నేను చిన్న విషయానికి కూడా చాలా భాద పడుతుంటాను 

నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా చాలా భాద పడుతున్నారు

నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఎక్కడ బయట పడి పారిపోలేదు 

నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటకి రాలేదు 

లావణ్య దగ్గర ఉన్న ఆధారాలు కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి అంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు 

Raj Tarun Opens Up About Affair Controversy :

Raj Tarun Opens Up About Affair Controversy in Tiragabadara Saami promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs