Advertisement
Google Ads BL

బ్లాక్ అవుట్ ఫిట్ లో అనసూయ సోకులు


అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ వార్తల్లో ఉండే పేరు. సినిమా షూటింగ్స్, లేదంటే బుల్లి తెర ప్రోగ్రామ్స్, కాదు అంటే ఫ్యామిలీ వెకేషన్స్ తో నిత్యం అనసూయ అభిమానుల మధ్యలోనే సోషల్ మీడియా లో దర్శనమిస్తుంది. ఇక స్పెషల్ షూట్స్ గురించి చెప్పక్కర్లేదు. 40 ప్లస్ లోను అందాలు చూపించడానికి అస్సలు మొహమాట పడదు. 

Advertisement
CJ Advs

ఈమధ్యన సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శారీ తో మురిపించడమేనా.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని కదిపింది. వాళ్ళు ఊరు కోరుగా.. అనసూయను మరోమారు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసారు. ఆమె కూడా రిటన్ గిఫ్ట్ లాగా రిటన్ కౌంటర్లు వేసే రకం. అందుకే విజయ్ ఫ్యాన్స్ ని సోషల్ మీడియా లో ఏసుకుంది. 

అయితే తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఇచ్చిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్, మెడలో ట్రెండీ జ్యువెలరీ, లూజ్ హెయిర్, చేతిలో హ్యాండ్ బ్యాగ్ అబ్బో అనసూయ సోకులు మాములుగా లేవు. ప్రస్తుతం అనసూయ స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షోకి జెడ్జ్ గా వస్తుంది. ఆ షో కోసమే అనసూయ ఈ న్యూ అవతారం. 

Anasuya eye feast in revealing black outfit:

Anasuya Bharadwaj stuns in this black outfit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs