Advertisement
Google Ads BL

ఎవ్వరు వదిలినా కిర్రాక్ ఆర్పీ వదలట్లేదు!!


విజయ సాయి రెడ్డి - శాంతి ల విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో విజయ సాయి రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అటు చూస్తే శాంతి భర్త టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని విజయ్ సాయి రెడ్డి పై కథలు కథలుగా చెబుతున్నాడు. తన భార్య కి బిడ్డకి DNA టెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక జగన్ కూడా విజయ్ సాయి రెడ్డి విషయాన్ని లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. నిన్న ఎమ్యెల్యేలు, ఎంపీల మీటింగ్ లో విజయ్ సాయి రెడ్డిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు. విజయ్ సాయి రెడ్డి ఈ ఇష్యులో తనని బ్లేమ్ చేస్తున్నారంటూ ABN, TV 5 రిపోర్టర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ.. ఛానల్స్ రిపోర్టర్స్ ఫైర్ అవుతున్నారు. 

అయితే ఈ విజయ సాయి రెడ్డి విషయాన్ని ఎవ్వరు వదిలినా కిర్రాక్ ఆర్పీ వదిలేలా లేడు. ఇంతకుముందు నెల్లూరులో విజయ్ సాయి రెడ్డి పోటీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆర్పీ.. జగన్, విజయ్ సాయి రెడ్డి ఇంకా వైసీపీ నేతలని ఓ ఆట ఆడుకున్న ఆర్పీ ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి ఇష్యులో ఎంటర్ అయ్యాడు. విజయ్ సాయి రెడ్డి శాంతి తో నీ సంబంధం పై నువ్వు DNA టెస్ట్ కి రెడీనా.. నిన్ను మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము, ఆ అమ్మాయి వచ్చి నీపై అలిగేషన్స్ చేసింది. ఆమె భర్త న్యాయం కోసం పోరాడుతున్నాడు. 

నువ్వు దేవుడిపై ప్రమాణం చేస్తే.. అది DNA టెస్ట్ అవ్వదు. నువ్వు DNA టెస్ట్ కి రెడీ అవ్వాలి అంటూ విజయ్ సాయి రెడ్డిపై కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. 

Kirakk RP Sensational Comments On Vijay Sai Reddy:

RP Sensational Comments On Vijay Sai Reddy Over Shanthi Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs