Advertisement
Google Ads BL

ఆషిక రంగనాథ్ అందాలు అద్భుతః


నా సామి రంగ చిత్రంలో లంగా వోణి, శారీస్ లో అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ ని పరిచయం చెయ్యడమే కాదు.. నాగార్జున తో పోటీపడి నటించి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్న హీరోయిన్ ఆషిక రంగనాథ్. ఆ చిత్రం తర్వాత టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారు.

Advertisement
CJ Advs

అనుకున్నట్టుగానే నాగార్జున తర్వాత ఆషిక కి మెగాస్టార్ చిరు విశ్వంభర చిత్రంలో కీలక పాత్రలో నటించే అదృష్టం దక్కింది.

కేవలం సినిమాలే కాదు.. సోషల్ మీడియాలోనూ ఆషిక రంగనాథ్ బిజీగా యాక్టీవ్ గా కనిపిస్తుంది. మరీ గ్లామర్ కాకపోయినా.. అందాలు ఆరబోసే విషయంలో పద్దతి పాటిస్తుంది. అయినప్పటికీ అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ఆషిక అందాలు చూపించి చూపించనట్టుగా ఫోటో షూట్స్ వదులుతుంది.

తాజాగా ఆషిక రంగనాథ్ వదిలిన పిక్ చూస్తే ఆహా అద్భుతమైన అందాల రాశి అని అనకుండా ఉండలేరు. లైట్ కలర్ డ్రెస్ లో నిజంగా ఆషిక దేవతలా కనిపించింది. ప్రస్తుతం ఆషిక పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి. 

Ashika Ranganath wows in style:

Ashika Ranganath astounds with her glamor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs