Advertisement

అల్లు అర్జున్-త్రివిక్రమ్: ఓ రేంజ్ ప్లాన్స్


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈమధ్యన హీరో-దర్శకుడుకి మద్యన క్లాష్ ఉందనే రూమర్స్ ని రీసెంట్ గా బన్నీ వాస్ ఖండించారు. అల్లు అర్జున్ ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగ తో పాటుగా త్రివిక్రమ్ కి కమిట్ అయ్యారు. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలియదు కానీ.. అలా వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో పై విపరీతమైన అంచనాలున్నాయి. 

Advertisement

అందుకే అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికపై ఏ న్యూస్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా బన్నీ వాస్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో ఓ భారీ మూవీ ఉండబోతుంది. అది పాన్ ఇండియా మూవీ గా రాబోతుంది. దీనికి చాలా బడ్జెట్ అవసరం. అందుకే అల్లు అరవీంద్ గారు, మరియు చినబాబు గారు ఇద్దరూ డబ్బు సమకూర్చే పనిలో ఉన్నారు. 

ఈ చిత్రం తో త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. త్రివిక్రమ్ గారు మీద నమ్మకం ఉండబట్టే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నామంటూ బన్నీ వాస్ ఈ చిత్రం ఏ రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారో చెప్పి అల్లు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసారు. 

Allu Arjun-Trivikram movie update :

Bunny Vasu says Trivikram Srinivas and Allu Arjun next movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement