Advertisement
Google Ads BL

బేబీ బంప్ తో అనంత్ అంబానీ పెళ్ళిలో దీపికా


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే త్వరలోనే తల్లిగా ప్రమోట్ కాబోతుంది. రణవీర్ సింగ్, దీపికా పదుకొనె దంపతులు మరికొద్దిరోజుల్లో తల్లితండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా వున్న దీపికా పదుకొనె హెల్దీగా ముఖ్యమైన ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. రీసెంట్ గా కల్కి 2898 AD ముంబై ప్రమోషన్స్ లో పాల్గొన్న దీపికా పదుకొనె ఇప్పుడు ముంబైలో జరిగిన రిచ్చెస్ట్ వెడ్డింగ్ లో పాల్గొంది. 

Advertisement
CJ Advs

ప్రపంచంలో చాలా కాస్ట్లీ పెళ్లిగా గత రాత్రి జరిగిన ముఖేష్-నీత అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో నార్త్, సౌత్ సెలబ్రిటీస్ తో పాటుగా చాలామంది రాజకీయ ప్రముఖులు, క్రికెటర్స్ తమ ఫ్యామిలీస్ తో సహా పాలొన్నారు. తాము సూపర్ స్టార్స్ అని మరిచిపోయి అనంత అంబానీ పెళ్ళిలో కాలు కదిపారు స్టార్ హీరోలు. 

ఇక దీపికా పదుకొనె గత మూడు రోజులుగా అనంత్ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో ఉత్సాహం పాల్గొంటుంది. మెహిందీ వేడుకతో పాటుగా గత రాత్రి జరిగిన పెళ్ళికి కూడా దీపికా బేబీ బంప్ తో అదిరిపోయే కాస్ట్యూమ్స్ లో చాలా ట్రెడిషనల్ గా నుదుటిన సింధూరంతో చాలా కొత్తగా కనిపించింది. దీపికా తల్లి కాబోతుండడంతో ఆమె మొహంలో చాల కళ కనిపిస్తుంది. దీపికా బేబీ బంప్ తో రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో అనంత్ అంబానీ పెళ్ళిలో సందడి చేసిన వీడియోస్ వైరల్ గా మారాయి. 

Deepika at Anant Ambani wedding with a baby bump:

Anant Ambani-Radhika Merchant wedding highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs