Advertisement
Google Ads BL

బ్లాక్ అండ్ వైట్ లో మత్తెక్కిస్తున్న శ్రీనిధి శెట్టి


కేజీఫ్ చూసిన వారి శ్రీనిధి శెట్టి ని అస్సలు మరిచిపోరు. కేజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి అందాలు చూపించకపోయినా.. నటనతో, అద్భుతమైన అందంతో ఆకట్టుకుంది. కెజిఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు పలు భాషల్లో మార్మోగిపోతుంది అనుకున్నారు. కానీ శ్రీనిధి శెట్టి హడావిడి పడలేదు. విక్రమ్ తో నటించిన చిత్రం నిరాశపరచడంతో ఆమె ఆచితూచి అడుగులు వేసింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడిప్పుడే తెలుగులో శ్రీనిధి శెట్టి బిజీ అయ్యే ప్లాన్స్ లో ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండని శ్రీనిధి శెట్టి ఈ మధ్యనే అప్పుడప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ హడావిడి మొదలు పెట్టింది. గ్లామర్ చూపించడంలో వెనకడుగు వెయ్యని శ్రీనిధి శెట్టి బ్యూటిఫుల్ లుక్స్ అప్పుడప్పుడు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. 

తాజాగా శ్రీనిధి శెట్టి పోస్ట్ చేసిన ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ.. ఆ ఫొటోస్ చూస్తే మత్తెక్కడం ఖాయం. అందాలు ఆరబోస్తూనే మత్తెక్కించే చూపులతో మైకం తెప్పించింది. శ్రీనిధి లేటెస్ట్ పిక్స్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Srinidhi is intoxicating in black and white:

Vivacious Looks Of Srinidhi Shetty In Black N White
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs