నిన్న జూన్ 27 న ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 AD చిత్రానికి విడుదలైన ప్రతి థియేటర్ లో ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. కల్కి బావుంది అన్నవారే కానీ.. కల్కిని విమర్శించిన వారు లేరు. అఫ్ కోర్స్.. కల్కిలోను కొన్ని మైనస్ లు ఉన్నప్పటికి.. ఓవరాల్ గా సినిమాకి అందరూ పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. కల్కి విడుదలైన ప్రతి ఏరియాలో రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ తో కల్కి రికార్డ్ నెంబర్లు నమోదు చెయ్యడం పక్కా అనిపిస్తుంది. ప్రస్తుతం కల్కి ఓపెనింగ్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూసేద్దాం.
కల్కి 2898AD డే 1 ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 19.60Cr
👉Ceeded: 5.12CR
👉UA: 5.48Cr
👉East: 3.95Cr
👉West: 2.91Cr
👉Guntur: 3.24CR
👉Krishna: 2.85Cr
👉Nellore: 1.71Cr
(1.50CR~hires in several places)
AP-TG Total:- 44.86CR(70.20CR~ Gross)
👉KA: 5.75Cr(12.10Cr Gross)
👉Tamilnadu: 2.35Cr(5.50Cr~ Gross)
👉Kerala: 1.35Cr(2.90Cr~ Gross)
👉Hindi+ROI: 12.85Cr(30Cr~ Gross)
👉OS – 29Cr(62.50Cr~ Gross)
Total WW Collections: 96.16CR(Gross- 183.20CR~)