Advertisement
Google Ads BL

పింక్ అవుట్ ఫిట్ లో రాశి ఖన్నా


రాశి ఖన్నా మెరుపులు ఈ మద్యన సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి. గ్లామర్ షో చేస్తూనే అదిరిపోయే అవుట్ ఫిట్స్  లో కనిపిస్తూ కనువిందు చేస్తుంది. బాలీవుడ్ మహిమో.. అవకాశాలు కోసం ఆరాటమో కానీ.. కొద్ధి రోజులుగా రాశి ఖన్నా గ్లామర్ షోలో చాలా మార్పొచ్చింది.

Advertisement
CJ Advs

ఎప్పుడు గ్లామర్ రోల్స్ కి ప్రాధాన్యతనిచ్చే రాశి ఖన్నా కి అలాంటి గ్లామర్ కేరెక్టర్స్ మాత్రమే వచ్చాయి. తనకి సౌత్ లో బ్రేకిచ్చే ఒక్క హిట్ కూడా లేకపోవడం ఆమెకి మైనస్ అయ్యింది. ఈమధ్యన బాలీవుడ్ పైన కూడా ఫోకస్ పెట్టింది. అక్కడికి వెళ్లాకే గ్లామర్ షో తో కొత్త పుంతలు తొక్కుతుంది.

తాజాగా రాశి ఖన్నా పింక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో రోజ్ మాదిరిగా మెరిసిపోయింది. పింక్ కలర్ లో రాశి ఖన్నా కూడా బ్యూటిఫుల్ గా కన్పించడమే కాదు కొత్త కొత్త సొగసులతో మతి పోగొట్టింది. ఆ పింక్ డ్రెస్ లోనే రకరకాల భంగిమలతో ఫొటోలకి ఫోజులిచ్చింది. రాశి ఖన్నా ఫొటోస్ తో పాటుగా.. I am my own knight, in pink.! 😉 అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. 

Rashi Khanna new look in pink outfit:

Raashi Khanna looks stunning in pink outfit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs