Advertisement
Google Ads BL

రజని బాగా ఇరుక్కున్నాడుగా?


TV 9 అనే న్యూస్ ఛానల్ లో రవిప్రకాష్ నిష్క్రమణ తర్వాత అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేకించి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ.. గత రెండు సంవత్సరాలుగా తనకు తోచినంత మాట్లాడారు రజినీకాంత్ అనే ఓ వ్యాఖ్యాత. అవాకులు - చవాకులు పేలారు, అభాండాలు వేశారు. విరామం లేకుండా విషం కక్కుతూనే వచ్చారు. ఒక్కసారిగా కథ మారింది. ఎన్నికల ఫలితం వచ్చింది. దట్ సో కాల్డ్ వ్యాఖ్యాతకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. 

Advertisement
CJ Advs

తాజాగా వినవస్తున్న కథనాల ప్రకారం సదరు ఛానల్ ఆ వ్యాఖ్యాతకి వీడ్కోలు పలికిందట. భజన చేసింది చాలు బయలుదేరు  అన్నారట. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాగ్ తీసుకుని బయలుదేరిన ఈ వ్యాఖ్యాతకి ఎవరైనా స్వాగతం చెబుతారా, ఇంత కాలం ఇతను చేసిన ఆగడాలకు సాక్షిగా ఉన్నవాళ్లు తోడుగా నిలబడతారా.!

Rajinikanth out of TV 9?:

Rajinikanth sent from TV9?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs