Advertisement
Google Ads BL

వరలక్ష్మి చేసుకొబోవాడికి ఇంత పెద్ద కూతురా?


కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళికి ముహూర్త దగ్గర పడుతూ ఉంది. పెళ్ళికి వరలక్ష్మి శరత్ కుమార్.. తండ్రి శరత్ కుమార్, రాధికతో కలిసి తమిళ సీఎం స్టాలిన్ దగ్గర నుంచి కోలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఆహ్వానాలు పలుకుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య, నయనతార ఇలా స్టార్స్ ని పెళ్ళికి ఆహ్వానిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక ఆమెకి తెలుగు ఇండస్ట్రీలోను మంచి మంచి పరిచయాలుండడంతో ఇక్కడ తన క్లోజ్ నటులకి పర్సనల్ గా కలిసి పెళ్లి కార్డ్ అందిస్తుంది. రవితేజ, సమంత, హరిష్ శంకర్, గోపీచంద్ మలినేని లాంటి సెలబ్రిటీస్ ని తన పెళ్ళికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. శరత్ కుమార్ రీసెంట్ గా విశ్వంభర సెట్స్ కి వెళ్లి మరీ మెగాస్టార్ కి పెళ్లి పత్రిక అందించి వచ్చారు.

అదాల ఉండగా వలక్ష్మి శరత్ కుమార్ చేసుకోబోయేవాడికి ఇది రెండో పెళ్లి. అతను నికోలయ్‌ సచ్ దేవ్ ఆర్ట్ గ్యాలరీ ఓనర్. అతనికి రెండో పెళ్లి అనే విషయం తనకి తెలుసు అని, తాను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా వరలక్ష్మి చెప్పిన విషయం తెలిసిందే.

అయితే వరలక్ష్మి చేసుకోబోయేవాడు నికోలయ్‌ సచ్ దేవ్ కి ఆల్రెడీ ఒక కుమార్తె ఉంది. ఆమె వయసులో చాలా పెద్ద అమ్మాయి. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నికోలయ్‌ సచ్ దేవ్ మొదటి భార్య కుమర్తె తో సెల్ఫీ దిగి సొషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగానే.. అమ్మో వరలక్ష్మి నికోలయ్‌ సచ్ దేవ్ కి అంత పెద్ద కూతురా.. ఎలా ఒప్పుకున్నావ్ ఈ పెళ్లికి అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Is Varalaxmi future husband already married :

Varalakshmi Sarath Kumar would be husband Nicholai Sachdev 1st wife and daughter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs