Advertisement
Google Ads BL

శ్రీలీల టైమ్ స్టార్ట్ అయ్యింది !!


నిన్నమొన్నటివరకు సైలెంట్ గా కనిపించిన శ్రీలీల ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో బిజీ అయ్యింది. వరస వైఫల్యాలు నిరాశ పరచడంతో కొన్నాళ్లుగా శ్రీలీల పేరు టాలీవుడ్ లో వినిపించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తరచు ట్రెండీ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తూ తాను బిజీ అని చెప్పకనే చెబుతూ వస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక గుంటూరు కారం తర్వాత ఆమె విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి చిత్రం నుంచి తప్పుకుంది అనే టాక్ ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ వస్తే కానీ ఉస్తాద్ సెట్స్ మీదకి వెళ్ళదు అని తెలిసి శ్రీలీల అభిమానులు చాలా డిజ్ పాయింట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు శ్రీలీల టైం మళ్లీ స్టార్ట్ అయ్యింది. 

ఇప్పటికే రవితేజ తో కలిసి కొత్త సినిమాని స్టార్ట్ చేసేసింది. మరోపక్క నితిన్-వెంకీ కుడుములు రాబిన్ హుడ్ లోకి శ్రీలీల ఎంటర్ అయ్యింది. నితిన్ రాబిన్ హుడ్ లో ముందుగా రష్మిక నటించాల్సి ఉంది. కానీ రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి చేరింది. సో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో శ్రీలీల హడావిడి టాలీవుడ్ లో మళ్లీ మొదలయినట్లే.  

 

Sreeleela time has started:

Sreeleela time has started in Tollywood 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs